Google Tricks in Telugu Makes You a Better Lover || Top 10 Tricks on google in 2020



Part 1 : Watch now

Part 2 : Watch now

మనం google ను ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము, అటువంటి గూగుల్ లో మీకు తెలియని ఇంట్రెస్టింగ్ tricks. ఇక్కడ ఉన్న youtube videos ని మీరు చూస్తే మీకు ఇంకా clear గా అర్థమవుతుంది. మీరు ఒక సారి try చేసి చూడండి మీకు కూడా మజా వస్తుంది. ఈ tricks మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయి కచ్చితంగా ఈ tricks గురించి మీరు తెలుసుకోండి.
ఈ విధంగా మీరు search చేయండి మీకు ఈ tricks అనేవి వర్క్ అవుతాయి.

1. set timer for 10 minutes
మీ అందుబాటులో stop watch లేనప్పుడు ఈ trick బాగా ఉపయోగపడుతుంది.

2. what's my ip
మీ mobile phone IP address తెలియనప్పుడు ఈ విధంగా మీరు search చేయండి మీకు రిజల్ట్ అనేది వస్తుంది.

3. sunrise time
మీకు రేపు సన్ రైస్ ఏ టయానికి వస్తుందో తెలియనప్పుడు ఈ విధంగా మీరు search చేయండి మీకు కచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది.

4. local time
మీ local time మీకు తెలియనప్పుడు ఈ విధంగా Google లో search చేస్తే మీకు time అనేది వస్తుంది.

5. what's the tip for $40
మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు మీకు బిల్లుకు tip ఎంత అవుతుందో తెలియనప్పుడు ఈ విధంగా search చేయండి.

6. 7677777777 in english
మీ దగ్గర 10 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని words లోకి మారిస్తే ఎంత అవుతుందో మీకు తెలియనప్పుడు ఈ విధంగా search చేయండి.

7. atari breakout
మీకు time పాస్ కానప్పుడు ఒక డిఫరెంట్ game try చేయాలంటే ఈ విధంగా search చేయండి.

8. Do a barrel roll
మీరు ఈ విధంగా search చేస్తే వచ్చిన రిజల్ట్ రొటేట్ అవుతుంది.

9. askew
మీరు ఈ విధంగా search చేస్తే మీకొచ్చిన రిజల్ట్ ఒక angle లో ఉంటుంది.

10. flip a coin
మీ అందుబాటులో ఏ coin లేనప్పుడు ఈ విధంగా search చేయండి.

11. roll a die
మీ అందుబాటులో ఏ die లేనప్పుడు ఈ విధంగా search చేయండి.

12. lyrics to old town road
మీకు ఏ పాటకైనా లిరిక్స్ కావాలంటే ఈ విధంగా search చేయండి.

మీకు మరిన్ని tricks కావాలనుకుంటే పైన ఉన్న videos తప్పకుండా చూడండి.

This is Karthik signing off bye bye friends 

Post a Comment

أحدث أقدم